Psalms - కీర్తనలు 149
1. యెహోవాను స్తుతించుడి యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి.
ప్రకటన గ్రంథం 5:9, ప్రకటన గ్రంథం 14:3
1. Praise ye the LORD! Sing unto the LORD a new song, and His praise in the congregation of saints!
2. ఇశ్రాయేలీయులు తమ్మును పుట్టించినవానినిబట్టి సంతో షించుదురు గాక సీయోను జనులు తమ రాజునుబట్టిఆనందించుదురు గాక.
2. Let Israel rejoice in Him that made him; let the children of Zion be joyful in their King.
3. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించు దురు గాక తంబురతోను సితారాతోను ఆయననుగూర్చి గానము చేయుదురు గాక.
3. Let them praise His name in the dance; let them sing praises unto Him with the timbrel and harp.
4. యెహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును.
4. For the LORD taketh pleasure in His people; He will beautify the meek with salvation.
5. భక్తులు ఘనతనొంది ప్రహర్షించుదురు గాక వారు సంతోషభరితులై తమ పడకలమీద ఉత్సాహ గానము
చేయుదురు గాక.
5. Let the saints be joyful in glory; let them sing aloud upon their beds.
6. వారినోట దేవునికి చేయబడు ఉత్సాహస్తోత్రము లున్నవి.
6. Let the high praises of God be in their mouth, and a two-edged sword in their hand
7. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును
7. to execute vengeance upon the heathen, and punishments upon the people;
8. గొలుసులతో వారి రాజులను ఇనుప సంకెళ్లతో వారి ఘనులను బంధించుటకును
8. to bind their kings with chains, and their nobles with fetters of iron;
9. విధింపబడిన తీర్పు వారిమీద నడుపుటకును వారి చేతిలో రెండంచులుగల ఖడ్గమున్నది. ఆయన భక్తులకందరికి ఘనత యిదే యెహోవాను స్తుతించుడి.
9. to execute upon them the judgment written: this honor have all His saints. Praise ye the LORD!

No comments:
Post a Comment