Matthew - మత్తయి సువార్త 9
1. తరువాత ఆయన దోనె యెక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా
1. And He entered into a boat, and passed over and came into His own city.
2. ఇదిగో జనులు పక్ష వాయువుతో మంచముపట్టియున్న యొకని ఆయన యొద్దకు తీసికొనివచ్చిరి. యేసు వారి విశ్వాసముచూచి కుమారుడా1 ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను.
2. And behold, they brought to Him a man sick with the palsy, lying on a bed. And Jesus, seeing their faith, said unto the one sick with the palsy, "Son, be of good cheer; thy sins be forgiven thee."
3. ఇదిగో శాస్త్రులలో కొందరుఇతడు దేవ దూషణ చేయుచున్నాడని తమలోతాము అనుకొనగా
3. And behold, certain of the scribes said within themselves, "This man blasphemeth."
4. యేసు వారి తలంపులు గ్రహించిమీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు?
4. And Jesus, knowing their thoughts, said, "Why think ye evil in your hearts?
5. నీ పాపములు క్షమింపబడియున్నవని చెప్పుట సులభమా, లేచి నడువుమని చెప్పుట సులభమా?
5. For which is easier: to say, `Thy sins be forgiven thee,' or to say, `Arise and walk'?
6. అయినను పాప ములు క్షమించుటకు భూమిమీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెను అని చెప్పి, ఆయన పక్షవాయువుగలవాని చూచినీవు లేచి నీ మంచ మెత్తికొని నీ
యెషయా 63:1
6. But that ye may know that the Son of Man hath power on earth to forgive sins,"-- (then said He to the one sick with palsy) "Arise, take up thy bed and go unto thine house."
7. వాడు లేచి తన యింటికి వెళ్లెను.
7. And he arose and departed to his house.
8. జనులు అది చూచి భయపడి, మనుష్యులకిట్టి అధికారమిచ్చిన దేవుని మహిమపరచిరి.
8. But when the multitudes saw it, they marveled and glorified God, who had given such power unto men.
9. యేసు అక్కడనుండి వెళ్లుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండియున్న మత్తయి అను ఒక మనుష్యుని చూచినన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను.
9. And as Jesus passed forth from thence, He saw a man named Matthew, sitting in the customhouse. And He said unto him, "Follow Me." And he arose and followed Him.
10. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండియుండగా ఇదిగో సుంకరులును పాపులును అనేకులు వచ్చి ఆయనయొద్దను ఆయన శిష్యులయొద్దను కూర్చుండిరి.
10. And it came to pass as Jesus sat at meat in the house, behold, many publicans and sinners came and sat down with Him and His disciples.
11. పరిసయ్యులు అది చూచిమీ బోధకుడు సుంకరులతోను పాపులతోను కలిసి యెందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులనడిగిరి.
11. And when the Pharisees saw it, they said unto His disciples, "Why eateth your master with publicans and sinners?"
12. ఆయన ఆ మాటవినిరోగులకేగాని ఆరోగ్యము గలవారికి వైద్యు డక్కరలేదు గదా.
12. But when Jesus heard that, He said unto them, "They that be whole need not a physician, but they that are sick.
13. అయితే నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. గనుకకనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావమేమిటో మీరు వెళ్లి నేర్చుకొనుడని చె
హోషేయా 6:6
13. But go ye and learn what this meaneth: `I will have mercy and not sacrifice.' For I am not come to call the righteous, but sinners to repentance."
14. అప్పుడు యోహాను శిష్యులు ఆయనయొద్దకు వచ్చిపరిసయ్యులును, మేమును తరచుగా ఉపవాసము చేయు చున్నాము గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు; దీనికి హేతువేమని ఆయనను అడుగగా
14. Then the disciples of John came to Him, saying, "Why do we and the Pharisees fast often, but Thy disciples fast not?"
15. యేసుపెండ్లి కుమారుడు తమతోకూడ నుండు కాలమున పెండ్లియింటి వారు దుఃఖపడగలరా? పెండ్లికుమారుడు వారియొద్దనుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉప వాసము చేతురు.
15. And Jesus said unto them, "Can the attendants of the bridechamber mourn as long as the bridegroom is with them? But the days will come when the bridegroom shall be taken from them, and then shall they fast.
16. ఎవడును పాత బట్టకు క్రొత్తబట్ట మాసిక వేయడు; వేసినయెడల ఆ మాసిక బట్టను వెలితిపర చును చినుగు మరి ఎక్కువగును.
16. "No man putteth a piece of new cloth upon an old garment, for that which is put in to fill it up taketh from the garment, and the rent is made worse.
17. మరియు పాత తిత్తు లలో క్రొత్త ద్రాక్షారసము పోయరు; పోసినయెడల తిత్తులు పిగిలి, ద్రాక్షారసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోక యుండునని చెప్పెను.
17. Neither do men put new wine into old wineskins, else the wineskins burst and the wine runneth out and the skins perish. But they put new wine into new wineskins, and both are preserved."
18. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కినా కుమార్తె యిప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమెమీద ఉంచుము, ఆమె బ్రదుకుననెను.
18. While He spoke these things unto them, behold, there came a certain ruler and worshiped Him, saying, "My daughter is even now dead, but come and lay Thy hand upon her, and she shall live."
19. యేసు లేచి అతని వెంట వెళ్లెను; ఆయన శిష్యులు కూడ వెళ్లిరి.
19. And Jesus arose and followed him, and so did His disciples.
20. ఆ సమయమున, ఇదిగో పండ్రెండు సంవత్సరములనుండి రక్తస్రావ రోగముగల యొక స్త్రీ
లేవీయకాండము 15:25
20. And behold, a woman who was diseased with an issue of blood for twelve years came up behind Him and touched the hem of His garment;
21. నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని, ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను.
21. for she said to herself, "If I may but touch His garment, I shall be whole."
22. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచికుమారీ, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచెనని చెప్పగా ఆ గడియనుండి ఆ స్త్రీ బాగు పడెను.
22. But Jesus turned about, and when He saw her, He said, "Daughter, be of good comfort; thy faith hath made thee whole." And the woman was made whole from that hour.
23. అంతలో యేసు ఆ అధికారి యింటికి వచ్చి, పిల్లన గ్రోవులు వాయించు వారిని, గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి
23. And when Jesus came into the ruler's house and saw the minstrels and the people making a noise,
24. స్థలమియ్యుడి; ఈ చిన్నది నిద్రించుచున్నదేగాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించిరి.
24. He said unto them, "Give way, for the maid is not dead, but sleepeth." And they laughed Him to scorn.
25. జనసమూహ మును పంపివేసి, ఆయన లోపలికి వెళ్లి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను.
25. But when the people were put outside, He went in and took her by the hand, and the maid arose.
26. ఈ సమాచారము ఆ దేశమంతటను వ్యాపించెను.
26. And the fame thereof went abroad throughout all the land.
27. యేసు అక్కడనుండి వెళ్లుచుండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చిదావీదు కుమారుడా, మమ్మును కనిక రించుమని కేకలువేసిరి.
27. And when Jesus departed thence, two blind men followed Him, crying and saying, "Thou Son of David, have mercy on us!"
28. ఆయన యింట ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డివారు ఆయనయొద్దకు వచ్చిరి. యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? అని వారి నడుగగా
28. And when He had come into the house, the blind men came to Him, and Jesus said unto them, "Believe ye that I am able to do this?" They said unto Him, "Yea, Lord."
29. వారునమ్ముచున్నాము ప్రభువా అని ఆయ నతో చెప్పిరి. అప్పుడాయన వారి కన్నులు ముట్టిమీ నమ్మికచొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలోఒ వారి కన్నులు తెరువబడెను.
29. Then He touched their eyes, saying, "According to your faith, be it unto you."
30. అప్పుడు యేసుఇది ఎవరికిని తెలియకుండ చూచుకొనుడని వారికి ఖండిత ముగా ఆజ్ఞాపించెను.
30. And their eyes were opened, and Jesus strictly charged them, saying, "See that no man know it."
31. అయినను వారు వెళ్లి ఆ దేశ మంతట ఆయన కీర్తి ప్రచురముచేసిరి.
31. But they, when they had departed, spread abroad His fame in all that country.
32. యేసును ఆయన శిష్యులును వెళ్లుచుండగా కొందరు, దయ్యముపట్టిన యొక మూగవాని ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి.
32. As they went out, behold, they brought to Him a man, dumb and possessed with a devil.
33. దయ్యము వెళ్లగొట్టబడిన తరువాత ఆ మూగ వాడు మాటలాడగా జనసమూహములు ఆశ్చర్యపడిఇశ్రాయేలులో ఈలాగు ఎన్నడును కనబడలేదని చెప్పు కొనిరి.
33. And when the devil was cast out, the dumb spoke; and the multitudes marveled, saying, "It was never so seen in Israel."
34. అయితే పరిసయ్యులుఇతడు దయ్యముల అధిపతివలన దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పిరి.
34. But the Pharisees said, "He casteth out the devils through the prince of the devils."
35. యేసు వారి సమాజమందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతివిధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు, సమస్త పట్టణముల యందును గ్రామములయందును సంచారము చేసెను.
35. And Jesus went about all the cities and villages, teaching in their synagogues and preaching the Gospel of the Kingdom, and healing every sickness and every disease among the people.
36. ఆయన సమూహములను చూచి, వారు కాపరిలేని గొఱ్ఱెల వలె విసికి చెదరియున్నందున వారిమీద కనికరపడి
సంఖ్యాకాండము 27:17, 1 రాజులు 22:17, 2 దినవృత్తాంతములు 18:16, యెహేజ్కేలు 34:5, జెకర్యా 10:2
36. But when He saw the multitudes, He was moved with compassion for them, because they were faint and were scattered abroad, as sheep having no shepherd.
37. కోత విస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు
37. Then said He unto His disciples, "The harvest truly is plenteous, but the laborers are few.
38. గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడు కొనుడని తన శిష్యులతో చెప్పెను.
38. Pray ye therefore the Lord of the harvest, that He will send forth laborers into His harvest."

No comments:
Post a Comment