Corinthians II - 2 కొరింథీయులకు 6
1. కాగా మేమాయనతోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసికొనవద్దని మిమ్మును వేడుకొను చున్నాము.
1. We then, as workers together with Him, beseech you also that ye receive not the grace of God in vain.
2. అనుకూల సమయమందు నీ మొర నాలకించితిని; రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు గదా!
యెషయా 49:8
2. (For He saith, "I have heard thee at an accepted time, and in the day of salvation have I succored thee." Behold, now is the accepted time! Behold, now is the day of salvation!)
3. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము.
3. Give no offense in anything, that the ministry be not blamed;
4. మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయములోనైనను అభ్యంతరమేమియు కలుగజేయక
4. but in all things commending ourselves as the ministers of God in much patience: in afflictions, in necessities, in distresses,
5. శ్రమలయందును ఇబ్బందులయందును ఇరుకులయందునుఒ దెబ్బలయందును చెరసాలలలోను అల్లరులలోను ప్రయాస ములలోను జాగరములలోను ఉపవాసములలోను మిగుల ఓర్పుగలవారమై,
5. in stripes, in imprisonments, in tumults, in labors, in sleeplessness, in fastings;
6. పవిత్రతతోను జ్ఞానముతోను దీర్ఘ శాంతముతోను దయతోను పరిశుద్ధాత్మవలనను నిష్కపటమైన ప్రేమతోను
6. by pureness, by knowledge, by longsuffering, by kindness, by the Holy Ghost, by love unfeigned,
7. సత్యవాక్యము చెప్పుటవలనను దేవుని బలమువలనను కుడియెడమల నీతి ఆయుధములు కలిగి,
7. by the word of truth, by the power of God, by the armor of righteousness on the right hand and on the left;
8. ఘనతా ఘనతలవలనను సుకీర్తి దుష్కీర్తులవలనను దేవుని పరిచారకులమై యుండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము.
8. through honor and dishonor, through evil report and good report; though counted as deceivers and yet true,
9. మేము మోసగాండ్రమై నట్లుండియు సత్యవంతులము; తెలియబడనివారమైనట్లుం డియు బాగుగ తెలియబడినవారము; చనిపోవుచున్న వారమైనట్లుండియు ఇదిగో బ్రదుకుచున్నవారము; శిక్షింప బడినవారమైనట్లుండియు చంపబడనివారము;
కీర్తనలు 118:18
9. as unknown and yet well known, as dying and yet behold we live, as chastened and not killed,
10. దుఃఖపడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడు సంతోషించువారము; దరిద్రులమైనట్లుండియు అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము; ఏమియు లేనివారమైనట్లుండియు సమస్తమును కలిగినవారము.
10. as sorrowful yet always rejoicing; as poor yet making many rich, as having nothing and yet possessing all things.
11. ఓ కొరింథీయులారా, అరమరలేకుండ మీతో మాట లాడుచున్నాను, మా హృదయము విశాలపరచబడి యున్నది.
కీర్తనలు 119:32
11. O ye Corinthians, our mouth is opened unto you, and our heart is enlarged.
12. మీయెడల మా అంతఃకరణము సంకుచితమై యుండలేదు గాని మీ అంతఃకరణమే సంకుచితమై యున్నది.
12. Ye are not straitened in us, but ye are straitened in your own affections.
13. మీయెడల మాకున్న అంతఃకరణమునకు ప్రతి ఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచు కొనుడి; మీరు నా పిల్లలని మీతో ఈలాగు చెప్పుచున్నాను.
13. Now as a recompense for this (I speak as unto my children), be ye also enlarged.
14. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమిపొత్తు?
14. Be ye not unequally yoked together with unbelievers, for what fellowship hath righteousness with unrighteousness? And what communion hath light with darkness?
15. క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది?
15. And what concord hath Christ with Belial? Or what part hath he that believeth with an infidel?
16. దేవుని ఆలయ మునకు విగ్రహములతో ఏమిపొందిక? మనము జీవముగల దేవుని ఆలయమై యున్నాము; అందుకు దేవుడీలాగు సెల విచ్చుచున్నాడు.నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును వారు నా ప్రజలైయుందురు.
లేవీయకాండము 26:11-12, యిర్మియా 32:38, యెహేజ్కేలు 37:27
16. And what agreement hath the temple of God with idols? For ye are the temple of the living God. As God hath said: "I will dwell in them and walk in them; and I will be their God, and they shall be My people."
17. కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైనదానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు.
యెషయా 52:11, యిర్మియా 51:45, యెహేజ్కేలు 20:33, యెహేజ్కేలు 20:41
17. Therefore, "Come out from among them, and be ye separate," saith the Lord. "And touch not the unclean thing, and I will receive you,
18. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులును కుమార్తెలునై యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు.
2 సమూయేలు 7:8, 2 సమూయేలు 7:14, యెషయా 43:6, హోషేయా 1:10, ఆమోసు 4:13
18. and will be a Father unto you, and ye shall be My sons and daughters," saith the Lord Almighty.

No comments:
Post a Comment