Ezekiel - యెహేజ్కేలు 10
1. నేను చూచుచుండగా కెరూబులకు పైగానున్న ఆకాశమండలమువంటిదానిలో నీలకాంతమయమైన సింహా సనమువంటి దొకటి అగుపడెను.
1. Then I looked, and behold, in the firmament that was above the head of the cherubims there appeared over them, as it were, a sapphire stone with the appearance of the likeness of a throne.
2. అప్పుడు అవిసెనార బట్ట ధరించుకొనినవానితో యెహోవాకెరూబు క్రింద నున్న చక్రముల మధ్యకు పోయి, కెరూబుల మధ్యనున్న నిప్పులు చేతులనిండ తీసికొని పట్టణముమీద చల్లుమని సెలవియ్యగా, నేను చూచుచుండునంతలో అతడు లోపలికి పోయెను.
2. And He spoke unto the man clothed with linen, and said, "Go in between the wheels, even under the cherub, and fill thine hand with coals of fire from between the cherubims, and scatter them over the city." And he went in in my sight.
3. అతడు లోపలికిపోగా కెరూబులు మందిరపు కుడిప్రక్కను నిలిచియుండెను; మరియు మేఘము లోపలి ఆవరణమును కమ్మియుండెను.
3. Now the cherubims stood on the right side of the house when the man went in; and the cloud filled the inner court.
4. యెహోవా మహిమ కెరూబులపైనుండి ఆరోహణమై మందిరపు గడపదగ్గర దిగి నిలిచెను మరియు మందిరము మేఘముతో నిండెను, ఆవరణమును యెహోవా తేజో మహిమతో నిండిన దాయెను.
4. Then the glory of the LORD went up from the cherub and stood over the threshold of the house; and the house was filled with the cloud, and the court was full of the brightness of the LORD'S glory.
5. దేవుడైన సర్వశక్తుడు పలుకునట్లుగా కెరూబుల రెక్కల చప్పుడు బయటి ఆవర ణమువరకు వినబడెను.
5. And the sound of the cherubims' wings was heard even to the outer court, as the voice of the Almighty God when He speaketh.
6. కెరూబుల మధ్యనుండు చక్ర ముల దగ్గర నుండి అగ్ని తీసికొనుమని ఆయన అవిసెనార బట్ట ధరించుకొనినవానికి ఆజ్ఞ ఇయ్యగా, అతడు లోపలికి పోయి చక్రముదగ్గర నిలిచెను.
6. And it came to pass that when He had commanded the man clothed with linen, saying, "Take fire from between the wheels, from between the cherubims," then he went in and stood beside the wheels.
7. కెరూబులలో ఒకడు కెరూబులమధ్య నున్న అగ్నివైపు చెయ్యి చాపి నిప్పులు తీసి అవిసెనారబట్ట ధరించుకొనిన వాని చేతిలోనుంచగా అతడు అవి పట్టుకొని బయలుదేరెను;
7. And one cherub stretched forth his hand from between the cherubims unto the fire that was between the cherubims, and took thereof and put it into the hands of him that was clothed with linen, who took it and went out.
8. అంతలో కెరూ బుల రెక్కలక్రింద మానవహస్తరూప మొకటి కనబడెను;
8. And there appeared in the cherubims the form of a man's hand under their wings.
9. నేను చూచుచుండగా ఒక్కొక కెరూబు దగ్గర ఒక చక్రముచొప్పున నాలుగు చక్ర ములు కనబడెను; ఆ చక్రములు రక్తవర్ణపు రాతితో చేయబడినట్లుండెను.
9. And when I looked, behold, the four wheels by the cherubims, one wheel by one cherub and another wheel by another cherub; and the appearance of the wheels was as the color of a beryl stone.
10. ఆ నాలుగు చక్రములు ఏకరీతిగానుండి యొక్కొక చక్ర మునకులోగా మరియొక చక్రమున్నట్టుగా కనబడెను.
10. And as for their appearance, all four had one likeness, as if a wheel had been in the midst of a wheel.
11. అవి జరుగుచుండగా నాలుగు వైపులు జరుగుచున్నట్లుం డెను, వెనుకకు తిరుగక జరుగుచుండెను, తల యేతట్టు తిరుగునో అవి ఆ తట్టే దానివెంట పోవుచుండెను, వెనుకకు తిరుగక జరుగుచుండెను.
11. When they went, they went upon their four sides. They turned not as they went, but to the place whither the head looked they followed it; they turned not as they went.
12. ఆ నాలుగు కెరూ బులయొక్క శరీరములును వీపులును చేతులును రెక్కలును ఆ చక్రములచుట్టును కన్నులతో నిండియుండెను; నాలు గింటికి చక్రములుండెను.
ప్రకటన గ్రంథం 4:8
12. And their whole body, and their backs, and their hands, and their wings, and the wheels, were full of eyes round about -- even the wheels that the four had.
13. నేను వినుచుండగాతిరుగు డని చక్రములకు ఆజ్ఞ యియ్యబడెను.
13. As for the wheels, it was cried unto them in my hearing, "O wheel."
14. కెరూబులలో ఒక్కొకదానికి నాలుగు ముఖము లుండెను; మొదటిది కెరూబుముఖము, రెండవది మానవముఖము, మూడవది సింహముఖము, నాల్గవది పక్షిరాజు ముఖము.
ప్రకటన గ్రంథం 4:7
14. And every one had four faces: the first face was the face of a cherub, and the second face was the face of a man, and the third the face of a lion, and the fourth the face of an eagle.
15. ఈ కెరూబులు పైకెక్కెను. కెబారు నది దగ్గర నాకు కన బడిన జంతువు ఇదే.
15. And the cherubims were lifted up. This is the living creature that I saw by the River of Chebar.
16. కెరూబులు జరుగగా చక్రము లును వాటి ప్రక్కను జరిగెను. కెరూబులు నేలనుండి లేవవలెనని రెక్కలు చాచగా ఆ చక్రములు వాటియొద్ద నుండి తొలగలేదు.
16. And when the cherubims went, the wheels went alongside them; and when the cherubims lifted up their wings to mount up from the earth, the same wheels also turned not from beside them.
17. జీవులకున్న ప్రాణము చక్రము లలో ఉండెను గనుక అవి నిలువగా ఇవియు నిలిచెను, అవి లేవగా ఇవియు లేచెను
17. When they stood, these stood, and when they were lifted up, these lifted up themselves also; for the spirit of the living creature was in them.
18. యెహోవా మహిమ మందిరపు గడపదగ్గరనుండి బయలుదేరి కెరూబులకు పైతట్టున నిలువగా
18. Then the glory of the LORD departed from off the threshold of the house and stood over the cherubims.
19. కెరూబులు రెక్కలు చాచి, నేను చూచుచుండగా నేలనుండి పైకి లేచెను. అవి లేవగా చక్రములు వాటితో కూడ లేచెను, అవి యెహోవా మంది రపు తూర్పు ద్వారమునకు వచ్చి దిగి, అక్కడ నిలువగా ఇశ్రాయేలీయుల దేవుని మహిమ వాటికిపైగా నిలిచెను.
19. And the cherubims lifted up their wings and mounted up from the earth in my sight. When they went out, the wheels also were beside them, and every one stood at the door of the east gate of the LORD'S house; and the glory of the God of Israel was over above them.
20. కెబారు నదిదగ్గర ఇశ్రాయేలు దేవుని క్రింద నాకు కన బడిన జీవి ఇదే; అవి కెరూబులని నేను గుర్తుపట్టితిని.
20. This is the living creature that I saw under the God of Israel by the River of Chebar; and I knew that they were the cherubims.
21. ఒక్కొకదానికి నాలుగేసి ముఖములును నాలుగేసి రెక్క లును ఉండెను. మరియు ఒక్కొకదానికి రెక్కరెక్క క్రిందను మానవహస్తము వంటిది ఒకటి కనబడెను.
21. Every one had four faces apiece, and every one four wings, and the likeness of the hands of a man was under their wings.
22. మరియు వాటి ముఖరూపములు కెబారు నదిదగ్గర నాకు కనబడిన ముఖరూపములవలె ఉండెను; అవియు వాటి రూపములును అదేవిధముగా ఉండెను; ఇవియన్నియు ఆయా ముఖములవైపుగా జరుగుచుండెను.
22. And the likeness of their faces was the same as the faces which I saw by the River of Chebar, their appearances and themselves. They went every one straight forward.

No comments:
Post a Comment