Psalms - కీర్తనలు 99
1. యెహోవా రాజ్యము చేయుచున్నాడు జనములు వణకును ఆయన కెరూబులమీద ఆసీనుడై యున్నాడు భూమి కదలును.
ప్రకటన గ్రంథం 11:18, ప్రకటన గ్రంథం 19:6
1. The LORD reigneth; let the people tremble! He sitteth between the cherubims; let the earth be moved!
2. సీయోనులో యెహోవా మహోన్నతుడు జనములన్నిటిపైన ఆయన హెచ్చియున్నాడు.
2. The LORD is great in Zion, and He is high above all the people.
3. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించె దరు. యెహోవా పరిశుద్ధుడు.
3. Let them praise Thy great and fearsome name, for it is holy.
4. యథార్థతనుబట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరచియున్నావు యాకోబు సంతతిమధ్య నీవు నీతి న్యాయములను జరిగించియున్నావు.
4. The King's strength also loveth judgment; Thou dost establish equity; Thou executest judgment and righteousness in Jacob.
5. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి ఆయన పరిశుద్ధుడు.
5. Exalt ye the LORD our God, and worship at His footstool, for He is holy!
6. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి ఆయన నామమునుబట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన వారి కుత్తరమిచ్చెను.
6. Moses and Aaron are among His priests, and Samuel among them that call upon His name; they called upon the LORD, and He answered them.
7. మేఘస్తంభములోనుండి ఆయన వారితో మాట లాడెను వారు ఆయన శాసనముల ననుసరించిరి ఆయన తమకిచ్చిన కట్టడను వారనుసరించిరి
7. He spoke unto them in the cloudy pillar; they kept His testimonies and the ordinance that He gave them.
8. యెహోవా మా దేవా, నీవు వారికుత్తరమిచ్చితివి వారిక్రియలను బట్టి ప్రతికారము చేయుచునే వారి విషయములో నీవు పాపము పరిహరించు దేవుడ వైతివి.
8. Thou didst answer them, O LORD our God; Thou wast a God that forgavest them, though Thou took vengeance on their inventions.
9. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి. ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి.
9. Exalt the LORD our God, and worship at His holy hill; for the LORD our God is holy.

No comments:
Post a Comment