Psalms - కీర్తనలు 93
1. యెహోవా రాజ్యము చేయుచున్నాడు ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించియున్నాడు యెహోవా బలముధరించి బలముతో నడుము కట్టు కొనియున్నాడు కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడియున్నది.
ప్రకటన గ్రంథం 19:6
1. The LORD reigneth; He is clothed with majesty. The LORD is clothed with strength, wherewith He hath girded Himself. The world also is established, that it cannot be moved.
2. పురాతనకాలమునుండి నీ సింహాసనము స్థిరమాయెను సదాకాలము ఉన్నవాడవు నీవే
2. Thy throne is established of old; Thou art from everlasting.
3. వరదలు ఎలుగెత్తెను యెహోవా, వరదలు ఎలుగెత్తెను వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి
3. The floods have lifted up, O LORD, the floods have lifted up their voice; the floods lift up their waves.
4. విస్తారజలముల ఘోషలకంటెను బలమైన సముద్ర తరంగముల ఘోషలకంటెను ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు
4. The LORD on high is mightier than the noise of many waters, yea, than the mighty waves of the sea.
5. నీ శాసనములు ఎన్నడును తప్పిపోవు యెహోవా, ఎన్న టెన్నటికి పరిశుద్ధతయే నీ మందిర మునకు
అనుకూలము.
5. Thy testimonies are very sure; holiness becometh Thine house, O LORD, for ever.

No comments:
Post a Comment